ETV Bharat / city

లాక్​డౌన్: హెచ్చరిస్తున్నా లెక్కేలేదు..! - carona cases in vijayawada

లాక్​డౌన్​ అమల్లో ఉన్నా... విజయవాడలో కొంతమంది లెక్కచేయకుండా సంచరిస్తూనే ఉన్నారు. రైతు బజార్లలో, నిత్యావసర దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడంలేదు.

vijayawada people not followint lock down rules
విజయవాడలో లాక్​డౌన్ అతిక్రమిస్తున్న జనం
author img

By

Published : Mar 28, 2020, 12:35 PM IST

లాక్​డౌన్: హెచ్చరిస్తున్నా లెక్కేలేదు..!

కరోనాతో ప్రపంచం వణికిపోతున్నా... విజయవాడలో కొంతమంది ఖాతరు చేయడంలేదు. లాక్​డౌన్ ప్రకటించినా రోడ్లపై యధేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా ... లెక్క చేయకుండా సామాజిక దూరం పాటించడంలేదు. రైతు బజార్లు, నిత్యావసర దుకాణాల వద్ద, రహదారులపైనా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారత్​లో కరోనా ప్రమాదం రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు వద్ద పొంచి ఉందని... ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇదీ చదవండి: విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.