ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. 40మంది ఉద్యోగులకు పాజిటివ్ - విజయవాడ దుర్గమ్మ ఆలయ ఉద్యోగులకు కరోనా

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని 40మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ మేరకు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

vijayawada
ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం
author img

By

Published : Apr 25, 2021, 8:59 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపింది. అమ్మవారి ఆలయంలోని 40 మంది ఉద్యోగులు, సిబ్బందికి పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. ఆలయ అర్చకులు రాచకొండ శివప్రసాద్‌ కరోనాతో మరణించారు. కొవిడ్-19 దృష్ట్యా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం విశేష పూజలు, సాయంత్రం ఆదిదంపతులకు కల్యాణం జరపనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో తీవ్రస్థాయికి కరోనా..ఈ నెలలో 8 రెట్లు అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.