ETV Bharat / city

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం మూసివేత - దుర్గ గుడి దర్శనం రద్దు

కరోనా కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్య కైంకర్యాలు, ఏకాంత సేవలుగా యథావిధిగా జరుగుతాయని చెప్పారు.

vijayawada durga temple closed due to corona virus
విజయవాడ దుర్గ గుడి మూసివేత
author img

By

Published : Mar 20, 2020, 5:24 PM IST

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం మూసివేత

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు... పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్​బాబు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిత్య కైంకర్యాలు, ఏకాంత సేవలు జరుగుతాయని చెప్పారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆలయ యాగశాలలో ప్రత్యేక హోమాలు, పారాయణాలు జరుగుతాయని వివరించారు. ఏప్రిల్ 3న పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి.. కరోనా'ను ఎదుర్కొనేందుకు ​ఆర్టీసీ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.