ఇదీ చదవండి:
'దుర్గ గుడి నకిలీ వెబ్సైట్ కేసులో దర్యాప్తు వేగవంతం' - ఏపీలో ఆలయాల నకిలీ వెబ్సైట్ల కలకలం వార్తలు
ఇంద్రకీలాద్రి ఆలయ నకిలీ వెబ్సైట్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని... దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేశారంటూ ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అన్నారు. 'స్పందన' కార్యక్రమంలో సివిల్ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
vijayawada CP tirumalarao on indrakiladri temple fake websites
ఇదీ చదవండి:
sample description