ETV Bharat / city

ఘనంగా వంగవీటి రంగా 74వ జయంతి - Vangaveeti mohana ranga

మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రంగా కుమారుడు రాధాకృష్ణా, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ పాల్గొని నివాళులు అర్పించారు.

Vangaveeti
వంగవీటి రంగా
author img

By

Published : Jul 4, 2021, 5:03 PM IST

ఘనంగా వంగవీటి రంగా 74వ జయంతి వేడుకలు

మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు విజయవాడ రాఘవయ్య పార్క్​లో ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి పుష్పమాలలు వేసి రాధాకృష్ణ, జనసేన నాయకుడు పోతిన మహేష్ నివాళులు అర్పించారు.

పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగా ఎనలేని కృషి చేశారని రాధాకృష్ణ అన్నారు. రంగా అభిమానులు అన్ని రాజకీయపార్టీలలో ఉన్నారని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తారని చెప్పారు.

ఇదీ చదవండి:

భాజాపా నేత రామచంద్రారెడ్డి కన్నుమూత.. ఉపరాష్ట్రపతి సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.