విజయవాడ దుర్గ గుడిలో మొదటిరోజు విజిలెన్స్ సోదాలు ముగిశాయి. నిత్యాన్నదానం కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు...లడ్డూ, పులిహోర తయారీలో లెక్కలు తారుమారు చేసినట్లు గుర్తించారు. ఈవో నిర్ణయంతో అమ్మవారి చీరలు విక్రయించినట్లు అధికారులు తెలుసుకున్నారు. దుర్గ గుడిలో గురువారం సైతం కూడా విజిలెన్స్ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: