ETV Bharat / city

వివేకా కేసులో సునీత వాస్తవాాలు దాస్తున్నారు! - SUNITHA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ప్లేటు ఫిరాయించి, వాస్తవాలను మరుగున పరుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు.

author img

By

Published : Mar 27, 2019, 11:01 PM IST

వివేకా హత్య కేసులో సునీత వాస్తవాాలను దాస్తుంది : వర్ల రామయ్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఆయన కూతురు సునీత ప్లేటు ఫిరాయించారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు.వాస్తవాలను మరుగున పరుస్తున్నారని ఆరోపించారు.కుటుంబపరంగా చాలా విషయాలు తెలుసుకున్న సునీత.. వాటినిఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. సిట్ ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్ వేయించడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వకూడదని ఎలా అంటారన్నారు. ఇంటి దొంగలు బయటకు వస్తే జగన్ రాజకీయానికి ఇబ్బంది వస్తుందని వాస్తవాలు దాస్తున్నారని ఆరోపించారు. సిట్ అధికారులు పాత్రికేయుల ముందు మాట్లాడకూడదని ఎలా చెబుతారని మండిపడ్డారు. కడప ఎస్పీబదిలీని ఆహ్వనిస్తున్నామని అంటున్న మీకు... ఆయన చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవాలు చెప్పకుండా ఎస్పీబదిలీని సమర్ధించడం సబబు కాదని హితవు పలికారు. హత్యాస్ధలంలో దొరికిన ఉత్తరం వివేకా రాసినదేనని చెప్పిన సునీత, నేడు నిపుణుల నివేదిక రావాలని ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ డైరెక్షన్లోకి వెళ్ళి సునీత వాస్తవాలను దాచాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

ఇవి చదవండి

నిఘా విభాగానికి ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా?

Intro:ap_vzm_36_27_jagan_prachara_sabha_avb_c9 చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇ ప్రచారం చేపట్టారు ముందుగా పట్టణ శివారులో హెలికాప్టర్ ఎదిగి వాహనంలో సభా వేదిక చేరుకున్నారు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలన పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదు ఆరోపించారు తోటపల్లి ప్రాజెక్టు ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇ 90 శాతం పూర్తి చేశారని ఉన్న పది శాతాన్ని పూర్తిస్థాయిలో చంద్రబాబు పూర్తి చేయలేదని ఆరోపించారు జంఝావతి ప్రాజెక్ట్ పూర్తి పూర్తికి ఒడిశా ముఖ్యమంత్రి తో మాట్లాడే తీరిక చంద్రబాబుకు లేదన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కు విద్యకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు పార్వతీపురం అభ్యర్థి జోగారావు అరకు పార్లమెంట్ అభ్యర్థి మాధవి లను గెలిపించాలని కోరారు

Conclusion:సభకు హాజరైన జనం వాహనంలో సమావేశం చేరుతున్న జగన్మోహన్ రెడ్డి ఇ మాట్లాడుతున్న జగన్ హాజరైన జనం వాహనంలో తిరిగి వెళుతున్న జగన్ మోహన్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.