ETV Bharat / city

దసరా ఏర్పాట్లు... అధికారులతో మంత్రి సమీక్ష

విజయవాడలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను... ఈనెల 25నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మంత్రి వెల్లపంల్లి శ్రీనివాస్ చెప్పారు. దసరా ఉత్సవాల నిర్వహణపై... పలు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

వెల్లంపల్లి శ్రీనివాస్
author img

By

Published : Sep 7, 2019, 6:24 PM IST

వెల్లంపల్లి శ్రీనివాస్

దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా... దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి... దసరా కోసం ఆయా శాఖలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తూ... ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను... ఈనెల 25నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. దుర్గగుడి అధికారుల అభ్యర్థన మేరకు దసరా ఉత్సవాలకు అసవరమయ్యే వసతులు కల్పిస్తామన్నారు. భద్రతా పరంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందన్న కలెక్టర్... భక్తులకు సేవంలందించేందుకు అదనంగా ఎన్.సి.సి కేడెట్స్​ను కూడా వినియోగిస్తామన్నారు.

ఇదీ చదవండీ... అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:AP_Vsp_37_07_relay deeskhalu_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ లో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్యం కార్మికులు అందోళన బాటపట్టారు. పంచాయతీలో పనిచేససే 60 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కిరించారు. పంచాయతీ కార్యాలయం ముందు శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక నిరాహారదీక్ష లు చేపట్టారు. అయిదు నెలలుగా వేతనాలు అందలేదన్నది వీరి ప్రధాన డిమాండ్ .
బైట్: రెడ్డి పల్లి అప్పలరాజు, సిపిఐ నాయకులు, చోడవరం.
ఏలాంటి సదుపాయాలు అందలేదని కార్మికులు వాపోయారు. ఈఎస్ఐ, పిఎఫ్ వంటి చెల్లించాలన్నారు.
బైట్: జలడుగుల లక్ష్మీ, పారిశుద్ధ్య కార్మికరాలు.
సోమాదుల కృప, పారిశుద్ధ్య కార్మికరాలు.
వేతనాలు ఇచ్ఛేవరకు నిరనధిక నిరాహార దీక్షలు విరమించే ప్రశ్నే లేదని వారు స్పష్టంచేశారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.