ETV Bharat / city

Saraswathidevi Alankaram సరస్వతి దేవి రూపంలో విజయవాడ కనకదుర్గమ్మ - latest news in vijayawada

Saraswathidevi Alankaram వసంత పంచమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

Saraswathidevi Alankaram
Saraswathidevi Alankaram
author img

By

Published : Feb 5, 2022, 3:08 PM IST

Saraswathidevi Alankaram: వసంత పంచమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా దేవి.. సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో సరస్వతీ హోమం నిర్వహించారు.

ప్రతి ఏడాది విద్యార్థులకు ఉచిత దర్శనం, పెన్ను, ప్రసాదాలు అందజేసేవారు. ఈ ఏడాది కొవిడ్ ఆంక్షల కారణంగా పరోక్షంగానే వసంత పంచమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో భ్రమరాంబ స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా భక్తులు హోమంలో పాల్గొనే అవకాశం లేదని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:

Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.