ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)కు ఆయన లేఖ రాశారు. మాస్కులు అడిగితే వైద్యుడు సుధాకర్‌ను పిచ్చివానిగా ముద్రవేశారని ఆక్షేపించారు. జగన్ అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న ఎస్సీలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించి వైద్యుడు సుధాకర్‌కు న్యాయం చేయాలని కోరారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ - ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వర్ల రామయ్య లేఖ
జగన్ అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న ఎస్సీలపై దాడులు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆయన లేఖ రాశారు.
ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది: వర్ల రామయ్య