ETV Bharat / city

అగ్నిమాపక శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం: హోంమంత్రి

అగ్నిమాపక శాఖలో ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తెలిపారు. అవసరమైన ప్రదేశాలను గుర్తించి కొత్త కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పారు.

హోంమంత్రి సుచరిత
author img

By

Published : Jul 20, 2019, 5:29 PM IST

హోంమంత్రి సుచరిత

అగ్నిమాపక శాఖలో ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 155 అగ్నిమాపక కేంద్రాలున్నాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని ప్రాంతాలకు చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు తగ్గినా.. పారిశ్రామిక వాడల్లో పెరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా... ఎప్పుడూ సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండీ... 'సీఎం గారూ.. మీది అజ్ఞానమా! అమాయకత్వమా!'

Intro:Ap_tpt_51_20_car_accident_avb_ap10105

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీలు కొట్టిన కారు
Body:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం
గంగవరం మండలం దండ పల్లి రోడ్డు బైపాస్ రోడ్డుపై ఇన్నోవా వాహనం ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి టైర్ పేలి...సుమారు అయిదు అడుగులు పైకి గాల్లో ఫల్టీలు కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఒక వ్యక్తి మినహా ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటన స్థలం నుంచి 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందులో పృధ్వి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఇతన్ని మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.