ETV Bharat / city

Arrested: ఇద్దరిని అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు..మరో నలుగుర్నీ.. - మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్

2 suspects arrested in ap: ఓ హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తూ.. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అనుమానితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చిన పోలీసులు వారిని తీసుకొని వెళ్లిపోయారు. నిందితులకు భారీగా నేరచరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. మరో నలుగురిని అదుపులో తీసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓ హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

2 suspects arrested in Vijayawada
ఇద్దరిని అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు
author img

By

Published : Oct 13, 2022, 1:30 PM IST

2 suspects arrested in Vijayawada: అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అనుమానితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ విజయవాడలో గత రాత్రి అదుపులోకి తీసుకుంది. వీరిని రాత్రి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గురువారం ఉదయం ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చిన పోలీసులు వారిని తీసుకొని వెళ్ళిపోయారు.

గతరాత్రి కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులో తీసుకున్న నిందితులకు భారీగా నేరచరిత్ర ఉందని.. మరో నలుగురిని అదుపులో తీసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓ హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.మరో నలుగురు అనుమానితులు కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలుపారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.