రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఎఫ్‌డీ స్కామ్‌లో (fixed deposit scam) ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. రెండు ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి.. రూ.14 కోట్ల గల్లంతు కేసులో ఇద్దరు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. గిడ్డంగుల శాఖ కేసులో ఐఓబీ మేనేజర్ సందీప్ కుమార్, ఆయిల్‌ఫెడ్ కేసులో పూసలపాటి యోహాన్‌రాజు అరెస్టయ్యారు.
ఇదీ చదవండి:
Clean AP: వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి.. ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టండి: సీఎం జగన్