ETV Bharat / city

'ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యుత్ సమస్యల పరిష్కారం'

author img

By

Published : Mar 18, 2021, 6:38 AM IST

విద్యుత్ వివాదాల పరిష్కారానికి శిక్షణా కార్యక్రమాన్ని మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రారంభించారు. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించవచ్చని చెప్పారు.

ap genko
విద్యుత్ వివాదాల పరిష్కారానికి శిక్షణా కార్యక్రమం

ఏపీ జెన్‌కో వివాదాల పరిష్కారాలపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రారంభించారు. కోర్టుల్లో ఇటువంటి వివాదాలు పరిష్కారం అయ్యేందుకు చాలా సమయం పడుతుందన్నారు.

ఇటువంటి ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా ఈ సమస్యలను త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. సిబ్బందికి ఇటువంటి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని మాజీ న్యాయమూర్తి తెలిపారు.

ఇదీ చదవండి:

'అసైన్డ్ భూముల అప్పగింతపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.