- భవిష్యత్తులో అలాంటి రాజకీయాలు రావాలి: పవన్
రాబోయే తరాల కోసమే సరికొత్త పార్టీ స్థాపించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కులాలను విడగొట్టడం కాదు.. కలిపే ఆలోచన చేయాలన్నారు. భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు.
- రియల్ ఎస్టేట్‌తో పాటు కాంట్రాక్టులు చేస్తున్నా..తప్పేముంది ?: వైకాపా ఎమ్మెల్యే
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న తెదేపానేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణల్ని.. ఆయన స్వీకరించారు. తాను రియల్ ఎస్టేట్‌తో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని.., అందులో తప్పేముందని ప్రశ్నించారు.
- "అల్లూరి విగ్రహాన్ని అక్కడా ప్రతిష్టించండి".. చంద్రబాబు లేఖ
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని కీర్తించుకోవడం సంతోషకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖల రాసిన చంద్రబాబు.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లోనూ ప్రతిష్ఠించాలని కోరారు.
- విశాఖలో యువతిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
విశాఖపట్నం పాతగాజువాక పరిధిలో 21 ఏళ్ల యువతిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు గాజువాక సీఐ తెలిపారు.
- ఒక వ్యక్తి చెబితే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం?: యశ్వంత్ సిన్హా
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెరాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెరాసకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్న సిన్హా.. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా కొనసాగిస్తామని తెలిపారు.
- ఉపరాష్ట్రపతి రేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఎన్డీఏ అభ్యర్థిగా!
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని ఆయన కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్ సింగ్ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమరీందర్ సింగ్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లారు.
- భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. ఛార్జీ రూ.3వేలే.. అందుకోసమేనటా!
ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తోంది. అందుబాటు ధరకే అన్ని పనులు చేసిపెడతాడని ఆమె చెబుతోంది. అయితే కొంతమంది ఈ ప్రకటనను చూసి తప్పుగా ఆలోచిస్తున్నారట! వేరే పనుల కోసం ఇలా అద్దెకు ఇస్తున్నట్లు పొరపాటు పడుతున్నారట! అసలేంటీ కథ...?
- కుబేరులను పెద్దదెబ్బ తీసిన 2022.. కోట్లకు కోట్లు లాస్!
ప్రపంచ బిలియనీర్లకు ఈ ఏడాది కలిసి రాలేదు. కేవలం ఆరు నెలల్లోనే 1.4 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైందట. ఉద్దీపనలను ఉపసంహరించడం, వడ్డీరేట్ల పెంపు మొదలైన కారణాల వల్ల ఈ నష్టం వచ్చింది. అయితే సంపద ఎంత కరిగినప్పటికీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు ఏమాత్రం తగ్గలేదు.
- కపిల్ దేవ్, సద్గురుతో రకుల్ ప్రీత్ సింగ్ ఆట మామూలుగా లేదుగా..
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్( ఆటా) సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ తనలోని క్రీడాకారిణిని మరోసారి బయటపడ్డారు. 'ఆటా' వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా గోల్ఫ్ ఆడారు. అది కూడా క్రికెట్ లెజెంట్ కపిల్ దేవ్, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి ఆడారు.
- అప్పుడు యువీ.. ఇప్పుడు బుమ్రా వరల్డ్ రికార్డ్.. పాపం మళ్లీ బ్రాడ్.. ఒకే ఓవర్లో 35 రన్స్!
టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో స్టువర్ట్‌బ్రాడ్ ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో 29 పరుగులు చేశాడు బుమ్రా. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు.
AP TOP NEWS: ప్రధాన వార్తలు@ 9PM - ఏపీ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు