ETV Bharat / city

ప్రధాన వార్తలు @3PM

...

author img

By

Published : Apr 29, 2021, 3:01 PM IST

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM
  • విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్​

పది, ఇంటర్‌ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. కొవిడ్​ వ్యాప్తి కారణంగా కేబినేట్​ భేటీ వాయిదా వేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కేఏ పాల్ నిరసన దీక్ష

పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో దీక్ష చేపట్టారు. కరోనా విజృంభిస్తుంటే పది, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కరోనా కన్నా.. భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉంది'

కొవిడ్ వైరస్ కన్నా భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు . రెండో విడతలో కేసులు ఎక్కువగా ఉన్నా.. మరణాల రేటు ఆందోళనకరంగా లేదంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిత్తూరులో భారీ చోరీ.. కోట్లు విలువైన ఆభరణాలు చోరీ

చిత్తూరులో భారీ చోరీ.. కోట్లు విలువైన ఆభరణాలు చోరీ జరిగింది. లక్ష్మీనగర్‌ కాలనీలోని పారిశ్రామికవేత్త నివాసంలో రూ.2.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్

దేశప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచితం అర్థాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అసోంలో ఎన్​కౌంటర్- కీలక​ ఉగ్రవాది హతం

అసోంలో ఉల్ఫా ఉగ్రసంస్థకు చెందిన కీలకనేతను భద్రతా సిబ్బంది హతమార్చారు. అతని అనుచరుడిని అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • '80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

వ్యాక్సిన్‌ మైత్రి ద్వారా 80కి పైగా దేశాలతో టీకాలను పంచుకున్నట్లు ఐరాసకు భారత్ తెలిపింది. ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులను ప్రపంచ దేశాలకు అందించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పసిడి డిమాండ్ భారత్​లో భళా.. అంతర్జాతీయంగా డీలా!

భారత్​లో పసిడి డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 37 శాతం పెరిగి.. 140 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం బంగారం డిమాండ్ 23 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఐపీఎల్​కు దూరమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా'3

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో ఆడకపోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చెప్పాడు. దేశంలో కరోనా ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హీరో సిద్ధార్థ్​ను చంపేస్తామని బెదిరింపులు

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్​కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీనికి తమిళనాడు భాజపానే కారణమని ఇతడు ఆరోపణ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.