ETV Bharat / city

ప్రధాన వార్తలు @3PM - ఏపీ ముఖ్యవార్తలు

...

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : Apr 22, 2021, 3:01 PM IST

  • కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
    కొవిడ్‌ నియంత్రణ చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 26లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
    రెండో విడత కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై.. వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలపై చర్చిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పరీక్షలు నిర్వహిస్తే.. 80 లక్షల మంది కరోనాబారిన పడతారు'
    పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరై.. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడితే సీఎం జగన్‌ బాధ్యత తీసుకుంటారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోదరుడి మృతిపట్ల చంద్రబాబు సంతాపం
    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోదరుడు యాదగిరిగి రెడ్డి మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉగ్ర కుట్ర భగ్నం - పారిపోయిన ముష్కరులు
    భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. భారత్​-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పంజాబ్​ పఠాన్​కోట్​లో ప్రవేశించేందుకు యత్నించిగా సరిహద్దు భద్రతా దళం ఉగ్రవాదులను నిలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 30 సెకండ్లలో 50 క్లాప్ పుష్​అప్స్ తీసి రికార్డుల్లోకి..
    ఎవరైనా ఏదైనా సాధిస్తే.. చప్పట్లు కొట్టి అభినందిస్తాం. మరి చప్పట్లు కొట్టడమే ఓ ఘనత అయితే? అవును అదే చేసి, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నాడు ఓ కేరళ కుర్రాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శరణార్థుల కేంద్రంలో దాడి- ఏడుగురికి గాయాలు
    నెదర్లండ్స్​లోని ఓ శరణార్థుల కేంద్రంలో కత్తులతో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వాట్సాప్​ బిజినెస్'లో మరిన్ని ఫీచర్లు​
    మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను ఎత్తిచూపేందుకు ఓ స్టిక్కర్ ప్యాక్‌ను ప్రవేశపెట్టిన ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో మరిన్ని ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒలింపిక్స్ టార్చ్​ రిలేలో తొలి కరోనా కేసు​
    టోక్యో ఒలింపిక్స్​ టార్చ్​ రిలేలో విధులు నిర్వహించిన ఓ పోలీస్​ అధికారికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ రిలేలో ఇదే తొలి వైరస్​ కేసు. ఈ విషయాన్ని ఒలింపిక్స్​ నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐశ్వర్యను తొలిసారి చూసినప్పుడు నేను అలా: అభిషేక్
    ఐశ్వర్యరాయ్​తో తన ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఇటీవల ఓ పాడ్​కాస్ట్​లో వెల్లడించారు అభిషేక్ బచ్చన్. తాను ప్రొడక్షన్ బాయ్​గా పనిచేస్తున్నప్పుడు ఆమెను తొలిసారి చూశానని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.