విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్.. ముఖ్యమంత్రికి జగన్ను లేఖ రాశారు. రాష్ట్రంలో 24 గంటల్లో 9 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయాలు లేక వెనకబడే అవకాశముందని చెప్పారు. విద్యా సంవత్సరాన్ని వాయిదా వేస్తే అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. సీఎం జగన్.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
'ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదు' - tnsf president pranav on jagan
కరోనా విజృంభిస్తున్న సమయంలో సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.
!['ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదు' tnsf venugopal on schools open](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8556036-606-8556036-1598376304506.jpg?imwidth=3840)