ఎయిడెడ్ విద్యా వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ.. గురువారం అసెంబ్లీ ముట్టడి(tnsf protest at ap assembly on 18th November) నిర్వహించి తీరుతామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. అక్రమ అరెస్టులతో మా నిరసన(tnsf latest news)ను అడ్డుకోలేరన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం..ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చి.. కలెక్టర్లు, పోలీసుల సాయంతో విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరిస్తే ఉపేక్షించబోమని(tnsf ap assembly muttadi) హెచ్చరించారు.
TNSF: అసెంబ్లీ ముట్టడి నిర్వహించి తీరుతాం: టీఎన్ఎస్ఎఫ్ - tnsf protest against aided schools privatization
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు.. అసెంబ్లీ ముట్టడి నిర్వహించి తీరుతామని(tnsf protest at ap assembly on 18th November) టీఎన్ఎస్ఎఫ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎయిడెడ్ విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.