నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు టీఎన్‌ఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్(TNSF) పేర్కొంది.ఇదీ చదవండి.. AP Bandh: వైకాపా దాడులు.. రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెదేపా పిలుపు