విజయవాడ శివారులో అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలిలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.
పోలవరం కాలువ గ్రావెల్ మట్టి లోడ్‌తో టిప్పర్ లారీలు అతి వేగంగా వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌పై వెళుతున్న వాంబే కాలనీకి చెందిన శ్రీనివాస రావు లారీ టైర్ల కింద పడింది. అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు అడ్డుకోవటంతో టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.
ఇదీ చదవండి: