ETV Bharat / city

ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 4 లక్షలు మాయం! - ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 4 లక్షలను దొంగిలించిన దుండగులు న్యూస్

విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిధిలో... ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 4 లక్షల నగదును దుండగులు దొంగిలించారు. పాత నేరస్థుల పనిగా భావించిన కృష్ణలంక పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Thieves stole Rs 4 lakh from a two-wheeler in Vijayawada Krishnalanka police station
ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 4 లక్షలను దొంగిలించిన దుండగులు
author img

By

Published : Feb 11, 2021, 9:39 PM IST

ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ. 4 లక్షల నగదును దుండగులు దొంగిలించారు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్టెషన్ పరిధిలో జరిగింది. బ్యాంకు ముందు ఆపి ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆపై వాహనంలో ఉన్న రూ. 4 లక్షలను మాయం చేశారు. ఇది.. పాత నేరస్థుల పనిగా కృష్ణలంక పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతలపై.. ఎస్​ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.