రేషన్ కార్డులకు ఈకేవైసీ నమోదు చేసుకునే గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ నమోదుకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీచేశారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నమోదు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. 15 ఏళ్లు పైబడినవారు ఈకేవైసీ నమోదు గడువు సెప్టెంబర్ 5 వరకు సమయం ఉంది.
ఇదీ చదవండి