ETV Bharat / city

తలాక్ బిల్లు ఆమోదం పట్ల 'కన్నా' హర్షం - thanks to PM modi, central governament - bjp state president kanna laxmi narayana over triple talaq bill passed in parlament

తలాక్ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదంపై ప్రధాని మోదీకి కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ, కేంద్రానికి కన్నా ధన్యవాదాలు
author img

By

Published : Jul 30, 2019, 10:32 PM IST

ప్రధాని మోదీ, కేంద్రానికి కన్నా ధన్యవాదాలు
ప్రధాని మోదీ, కేంద్రానికి కన్నా ధన్యవాదాలు
తలాక్ బిల్లు ఉభయసభల ఆమోదం పొందటంపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముస్లిం మహిళా సాధికారతకు భాజపా ప్రభుత్వం, ప్రధాని అండగా నిలబడ్డారని ట్వీట్ చేశారు.

Intro:ap_cdp_16_27_bjp_spokemen_pressmeet_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
గత తెలుగుదేశం ప్రభుత్వం బి జె పి పై లేనిపోని ఆరోపణలు చేశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ అన్నారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని రాష్ట్రంతో పాటు జిల్లా ను అన్ని విధాలా అభివృద్ధి పరచాలని కడప లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు... ముఖ్యంగా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఈ మేరకు సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో జెండా ఎగురవేసి ఉందని చెప్పారు. ఈవీఎం పరికరాల్లో టాంపరింగ్ చేశారు అనేది కేవలం అవాస్తవమని ఖండించారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆ నిధులు అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు.
byte: బండి ప్రభాకర్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Body:రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రెస్ మీట్

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.