రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు. వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: