ETV Bharat / city

'ఇన్​ఛార్జి సీఎంను పెట్టి... శుక్రవారం కోర్టుకెళ్లండి' - వర్ల రామయ్య న్యూస్

అంగబలం, ఆర్థ బలంతో తనపై ఉన్న కేసుల విచారణకు వెళ్లకుండా ఉండటం... సీఎం జగన్​కు తగదని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య విమర్శించారు.

tdp senior leader varla ramaiah comments on cm jagan
author img

By

Published : Nov 23, 2019, 4:17 PM IST

వర్ల రామయ్య

సీఎం జగన్ శుక్రవారం గురించి ఆలోచించకుండా... ఇన్​ఛార్జి సీఎంగా వేరే ఒకరిని పెట్టి కోర్టుకు హాజరుకావాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు. ఫ్రైడే సీఎంగా కుటుంబ సభ్యులనైనా... జగన్ పెట్టుకోవచ్చని సూచించారు. జగన్​కు బెయిల్ ఇచ్చి 7 ఏళ్లు అవుతుందని... కోర్టులు విచారణను వేగవంతం చేయాలని కోరారు. సీబీఐ సైతం ఈ విషయాన్ని తేల్చాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.