ETV Bharat / city

Yanamala Fires on CM Jagan: సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యనమల - సీఎం జగన్​పై తెదేపా నేత యనమల మండిపాటు

Yanamala fires on CM Jagan: సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలో పడేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని వైకాపా దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడం.. విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు.

tdp leader Yanamala ramakrishnudu fires on CM Jagan over financial crisis in state
సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యనమల
author img

By

Published : Apr 24, 2022, 10:40 AM IST

Yanamala fires on CM Jagan: రాష్ట్రాన్ని వైకాపా దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అవినీతి సొమ్మును కూడగట్టి వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. వైకాపా అవినీతిని కేంద్రం బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జగన్‌ది మోసకారి సంక్షేమమని ప్రజలు భావిస్తున్నారని యనమల అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడం.. విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. జగన్‌ చేసిన రుణాలు ఎవరు తీర్చాలన్నదే ఇప్పుడు ప్రశ్న అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

అమరావతిలో రాజధాని పనులు పునఃప్రారంభం.. గులాబీలిచ్చి స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.