ETV Bharat / city

VARLA LETTER TO CM JAGAN: 'అవినీతి అరోపణలపై సీఎం జగన్​ సమాధానం చెప్పాలి'

ప్రముఖ పత్రిక 'ది ఆర్గనైజర్' రాసిన కథనంపై ముఖ్యమంత్రి జగన్​ సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన 13 ప్రశ్నలతో సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు.

VARLA LETTER TO CM JAGAN
సీఎం జగన్​కు బహిరంగ లేఖ
author img

By

Published : Jul 22, 2021, 10:11 PM IST

ముఖ్యమంత్రి జగన్​ను కించపరుస్తూ.. 'ది ఆర్గనైజర్ పత్రిక' రాసిన కథనంపై జగన్​ సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మౌనం వీడకపోతే.. అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అని ఆ పత్రిక చేసిన ఆరోపణలను సంపూర్ణాంగీకారణంగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. పత్రిక చేసిన ప్రతి ఆరోపణపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటూ.. 13 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.

VARLA LETTER TO CM JAGAN
వర్ల రామయ్య సంధించిన 13 ప్రశ్నలు

మత మార్పిడులు, అధికారం కోసం హిందూ వ్యతిరేక అజెండా, బెంగుళూరుల్లో ఖరీదైన భవనాలు, జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు, తదితర అంశాలపై వర్లరామయ్య ప్రశ్నాస్త్రాలను లేఖలో సంధించారు.

ఇదీ చదవండి..

గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచులదే: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.