ETV Bharat / city

వ్యాక్సిన్ల కొనుగోలు​ పేరుతో.. ఉద్యోగుల జీతాల్లో కోత సరికాదు: పట్టాభి - vaccination news

కరోనా వ్యాక్సిన్​ కొనుగోలు పేరుతో విద్యుత్​ ఉద్యోగుల జీతాల్లో కోత నిర్ణయాన్నితెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం నిధులు లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్
వ్యాక్సిన్ల కొనుగోలు​కు ఉద్యోగుల జీతాల్లో కోతపై ఆగ్రహం
author img

By

Published : May 3, 2021, 4:11 PM IST

ప్రభుత్వ తీరును ఖండిస్తున్న తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్..

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొనుగోళ్లకు విద్యుత్​ డిస్కం పరిధిలోని ఉద్యోగుల వేతనాల్లో కోతపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం.. సీఎం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.

తమ సమ్మతి లేకుండానే సర్క్యులర్ ఇవ్వటాన్ని ఖండిస్తూ.. ఆ శాఖ ఉద్యోగులు మరుసటి రోజే ప్రత్యుత్తరం పంపించడాన్ని గుర్తుచేశారు. మద్యం, ఇసుక దందాల్లో కమీషన్లకు కోత విధిస్తే రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్లు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

'మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 60 లక్షల టీకాలు'

రేపు కేబినెట్ సమావేశం.. కరోనా కట్టడిపై కీలక చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.