ETV Bharat / city

తెలంగాణ తెదేపాలో పార్లమెంట్ కమిటీల నియామకం - tdp leader chendra babu meeting with ttdp leader

తెలంగాణలోని 8 పార్లమెంట్ స్థానాలకు తెదేపా కమిటీలను నియమించింది. ఎన్టీఆర్​ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతలతో సమావేశమైన తెదేపా అధినేత చంద్రబాబు... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

tdp-leader-chendra-babu-meeting-with-ttdp-leader
author img

By

Published : Nov 16, 2019, 11:29 PM IST

8 పార్లమెంట్ కమిటీలను నియమించిన తెతెదేపా

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా... వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... తాజాగా పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు... మొత్తం 8 స్థానాలకు కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్​-యాదగౌడ్, పెద్దపల్లి-సంజయ్, మహబూబ్​నగర్-కొండపల్లి రాంచందర్​​రావు, నల్గొండ-నెల్లూరు దుర్గాప్రసాద్, మెదక్-ఇల్లందు రమేశ్, జహీరాబాద్-పైడి గోపాల్ రెడ్డి, మల్కాజిగిరి-కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కరీంనగర్-జోజిరెడ్డిని పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు.

పవిత్ర దుస్తుల్లో ఉండి అలా మాట్లాడాతారా..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి... బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. తెలంగాణలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తోందని మండిపడ్డారు.

Tg_hyd_65_16_ttdp_babu_meeting_with_leaders_ab_3180198 రిపోర్టర్ రమ్య. కె కెమెరామెన్ అశోక్ నోట్ ఫీడ్ టిడిపి ఓ ఎఫ్ సి నుంచి వచింది. ( ) రాష్ట్రం లో పార్టీ బలోపేతం దిశగా గత కొంత కాలం గా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన...మొత్తం 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటనను విడుదల చేసింది. నిజామాబాద్ కి యాద గౌడ్ , పెద్దపల్లి సంజయ్, మహబూబ్ నగర్ కొండపల్లి రాం చందర్ రావు, నల్గొండ నెల్లూరు దుర్గా ప్రసాద్, మెడిక్ ఇల్లందు రమేష్, జహీరాబాద్ పైడి గోపాల్ రెడ్డి , మల్కాజిగిరి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , కరీం నగర్ కి జోజి రెడ్డి లు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి ఏ పి లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. ఇక రాష్ట్రం లో పరిస్థితుల పైన మాట్లాడిన ఆయన... ఆర్టీసి సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తుందని అభిప్రాయ పడ్డారు..... బైట్ బైట్: రావుల చంద్ర శేఖర్ రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.