నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవటంతో... సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని... తెదేపానేత బొండా ఉమా ఆవేదన వ్యకం చేశారు. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలో తెదేపా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి... స్థానికల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని... అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే తమని గెలిపిస్తాయని బొండా ఉమా పేర్కొన్నారు.
పురపాలక ఎన్నికల్లో తెదేపాదే గెలుపు: బొండా ఉమా - విజయవాడలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని... ఆ పార్టీ నేత బొండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు.