భాజపా వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. జశ్వంత్ సింగ్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత