విజయవాడ కానూరులో నిర్మించిన సినీ పోలీస్ పవన్ ఒన్ మాల్‌ను విశాఖ శారదాపీఠాధిపది స్వరూపానంద సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధతో కలిసి స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థియేటర్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన యాగంలో స్వామి పాల్గొన్నారు. అనంతరం మాల్లో పర్యటించారు.
ఇదీచదవండి