ETV Bharat / city

స్వర్ణప్యాలెస్ ఘటన.. జైలు నుంచి ఆ ముగ్గురు విడుదల - Swarna Palace incident latest news

స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో అరెస్టైన వారు విడుదలయ్యారు. వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన వారిని వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరామర్శించారు.

Swarna Palace incident .. three persons were released from jail
స్వర్ణప్యాలెస్ ఘటన.. జైలు నుంచి ఆ ముగ్గురు విడుదల
author img

By

Published : Sep 5, 2020, 8:32 PM IST

స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. డాక్టర్ రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్​లకు హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు బెయిల్ ఆర్డర్స్​ను విజయవాడ జిల్లా జైలులో పిటిషనర్ తరపు న్యాయవాది సమర్పించారు. బెయిలు రావడంతో ముగ్గురు విడుదలయ్యారు. జైలు వద్ద వారి బంధువులు, ఆస్పత్రికి సంబంధించిన ప్రతినిధులు విడుదలైన వారిని పరామర్శించారు.

ఇదీ చదవండీ... ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ టాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.