ETV Bharat / city

ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులపై వేటు - achennnaidu

45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్ల అంశంపై ముగ్గురు తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్న సభలో రగడ రగిల్చింది. శాసనసభ నుంచి ముగ్గురు తెదేపా సభ్యులు సస్పెన్షన్​కు గురయ్యారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడులపై వేటు పడింది.

ముగ్గురు తెలుగుదేశం శాసన సభ్యులపై వేటు
author img

By

Published : Jul 23, 2019, 1:08 PM IST

Updated : Jul 23, 2019, 3:02 PM IST

సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని... ముగ్గురు తెలుగుదేశం సభ్యులపై వేటు వేసింది అధికార పక్షం. ప్రతిరోజూ ఈ ముగ్గురు ఏదో అంశంపై సభను గందరగోళపరుస్తున్నారని... సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపాదించారు. దీనికి మిగతా సభ్యులు ఆమోదించడంతో వారిని ఈ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు సభాపతి తెలిపారు.

ఏం జరిగింది
45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్ల అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. తాము పింఛన్‌ ఇస్తామని చెప్పలేదని వైకాపా వాదిస్తుంటే... ఇచ్చారని మీడియాలో వచ్చిన వార్తలు చూపించారు తెలుగుదేశం సభ్యులు. తాము ఇచ్చిన వీడియోనూ ప్లే చేయాలని డిమాండ్‌ చేశారు ప్రతిపక్ష సభ్యులు. ఇది జరుగుతుండగానే... సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... తెలుగుదేశం సభ్యులపై చర్యల ప్రతిపాదన తీసుకొచ్చారు.

Intro:ప్రతిభBody:నెల్లూరు జిల్లా విడుదలైన ఎస్సై ఫలితాలలో సంగం మండలం తలుపురుపాడు గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ కుమార్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారు.255 ర్యాంక్ సాధించి రాష్ట్రంలో నే మొదటి స్థానంలో నిలవడం తో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.తల్లిదండ్రులు మాల్యాద్రి,లక్ష్మీ కాంతం లు తమ బిడ్డకి మిఠాయిలు తినిపించారు.వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం తో గ్రామస్థులు అభినందనలు తెలిపారు.తమ గ్రామానికి మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు.తల్లిదండ్రుల కృషితో నే ఈ ర్యాంక్ సాధించానని మహేష్ తెలిపారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Jul 23, 2019, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.