ఇదీ చదవండి:
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ - ఏపీలో కరోనా వైరస్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కమిటీని నియమించింది. కరోనా వైరస్ నియంత్రణకు సత్వర నిర్ణయాలు, కొనుగోళ్లు, కీలక చర్యలు తీసుకునేందుకు కమిటీకి అనుమతులిస్తూ... సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ
ఇదీ చదవండి: