నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆబాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు.. శాశ్వతంగా మూగబోయింది. విజయవాడకు చెందిన జోస్యుల వేణుగోపాల్ అనే కళాకారుడు.. ఎస్పీ బాలుపై ఉన్న అభిమానంతో ఆయన పాడిన గీతాల వాఖ్యాలతో బాలు చిత్రాన్ని అధ్బుతంగా రూపొందించారు.
![Songs wording](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/spb_arts_2509newsroom_1601040252_244.jpg)
ఇదీ చదవండి: ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి