ETV Bharat / city

పక్కదారి పట్టించేందుకే తెరాస కుట్రలు - modi

రైల్వే జోన్ , ప్రత్యేకహోదా పై ఏపీ ప్రజలను పక్కదారి పట్టించేందుకే డేటా చోరీ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లెేవనెత్తిందని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆరే చేపట్టారని విమర్శించారు.

శివాజీ ,సినీ నటుడు
author img

By

Published : Mar 9, 2019, 7:29 AM IST

డేటా చోరీ అంశాన్ని తెరమీదకు తెచ్చి రైల్వే జోన్... ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. 2015లో తెలంగాణలో సమాచార చౌర్యం జరిగిందన్నారు. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆరే చేపట్టారని... నిజమా... కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని 'నమో' యాప్​లో 30 కోట్ల మంది డేటా ఉందన్నారు. ఒకవేళ డేటా చౌర్యం చేయాలంటే కార్యాలయం అమెరికాలో పెడతారు కానీ... హైదరాబాద్​లో పెట్టరని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు సిట్​ను ఏర్పాటు చేశాయన్నారు.

Ghaziabad (UP) Mar 08 (ANI): Prime Minister Narendra Modi trained his guns at opposition for asking evidence of aerial strike and said that opposition needs to not give such statements that make Pakistan happy. "Pakistan on Twitter cried after attack, are they crazy and few people here are asking questions and asking for proof. I urge them not to make such statements that make Pakistan happy".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.