రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు.. వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి..
- ఆరోగ్యశ్రీ అదనపు సీఈవోగా హరీంద్ర ప్రసాద్
- నెల్లూరు జిల్లా జేసీగా రోణంకి కూర్మనాథ్
- పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఒ.ఆనంద్
- మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ డైరెక్టర్‌గా కాటంనేని భాస్కర్
- రవాణాశాఖ కమిషనర్‌గా పి.రాజబాబు
- గిరిజన సంక్షేమశాఖ జీసీసీ ఎండీగా గేదెల సురేశ్‌కుమార్
- ఏపీసీఎఫ్ఎస్ఎస్ డిప్యూటీ సీఈవోగా బి.సునీల్‌కుమార్‌రెడ్డి
ఇదీ చదవండి: - జులై 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ... చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం
- 'వైద్యం ఖర్చు రూ. వేయ్యి దాటితే.. ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా చర్యలు'