ETV Bharat / city

MP RRR: ఏంపీ రఘురామపై అనర్హత వేటు పిటిషన్‌ ప్రివిలేజ్‌ కమిటీకి సిపార్సు - ఎంపీ రఘురామకృష్ణరాజు

MP RRR: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్​ ప్రివిలేజ్​ కమిటీ చేరింది. ఈ పిటిషన్​ను వైకాపా చీఫ్‌విప్‌ భరత్‌ వేశారు.

MP RRR
MP RRR
author img

By

Published : Jan 28, 2022, 10:05 PM IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు లోక్​సభ స్పీకర్‌. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. వైకాపా చీఫ్‌విప్‌ భరత్‌ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన స్పీకర్.. ప్రివిలేజ్‌ కమిటీకి సిపార్సు చేసినట్లు సచివాలయ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : Support Rally for New Districts : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మహిళల ర్యాలీలు..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.