ETV Bharat / city

'రాజధాని మార్పుతో రాష్ట్రం నష్టపోతుంది' - విజయవాడలో అమరావతిపై రౌండ్ టేబుల్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్​క్లబ్​లో 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు.

round table meeting in vijayawada
విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Jan 2, 2020, 5:59 PM IST

విభజన కారణంగా ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. ఇలాంటి సమయంలో రాజధాని మార్పుతో మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు మేడా శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్​క్లబ్​లో 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని శ్రీనివాస్ కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... ఉచితంగా కాల్స్

Intro:AP_VJA_19_02_AP_PARIRAKSHANA_ROUND_TABLE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రాష్ట్ర విభజనతో ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఇటువంటి సమయంలో రాజధాని మార్పు తో మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు మేడా శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే అమలు చేయాలని, పాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలపై భారం పడుతుందని ,మూడు రాజధానులలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వద్దని శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 13 జిల్లాల ప్రజలను ఏకం చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన మరియు 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బైట్... మేడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు

Body:AP_VJA_19_02_AP_PARIRAKSHANA_ROUND_TABLE_AVB_AP10050

Conclusion:AP_VJA_19_02_AP_PARIRAKSHANA_ROUND_TABLE_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.