ETV Bharat / city

'ప్రతి కౌలు రైతుకు.. రైతు భరోసా కింద పెట్టుబడి సాయమివ్వాలి' - round table conference of ap tenant farmers in vijyawada

విజయవాడ ప్రెస్​ క్లబ్​లో ఆంధ్రప్రదేశ్​ కౌలు రైతుల సంఘాలు రౌండు టేబుల్​ సమావేశం నిర్వహించారు. సొంత భూములు లేని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ఏపీ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. ప్రసాద్​ డిమాండ్​ చేశారు.

విజయవాడలో ఏపీ కౌలు రైతుల సంఘాలు రౌండ్​ టేబుల్​ సమావేశం
author img

By

Published : Nov 8, 2019, 11:24 PM IST

విజయవాడలో ఏపీ కౌలు రైతుల సంఘాలు రౌండ్​ టేబుల్​ సమావేశం

ఆంధ్రప్రదేశ్​ కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్​ క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. భూ యజమాని ప్రమేయంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు- స్కేల్​ ఆఫ్​ ఫైనాన్స్​ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సొంత భూమి లేని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్​ రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి. ప్రసాద్​ డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ సభలు నిర్వహించి నేరుగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. షరతులు లేకుండా కౌలు రైతులు అందరికీ రైతు భరోసా చెల్లించాలన్నారు. స్కేల్​ ఆఫ్​ ఫైనాన్స్​ ప్రకారం సాగు చేస్తున్న భూమి నిష్పత్తిని బట్టి పంట రుణాలు ఇవ్వాలన్నారు. దేవాలయ, వక్ఫ్​ భూములు, పూజారి మాన్యాలను సాగు చేస్తున్న కౌలు రైతులు అందరికీ సీసీఆర్​సీ కార్డులు రైతు భరోసా పథకం ద్వారా ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి :

కౌలు రైతు కేది భరోసా...!

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.