ETV Bharat / city

సికింద్రాబాద్​ చేరిన రాజధాని ఎక్స్​ప్రెస్...కిటకిటలాడిన రైల్వే స్టేషన్ - కరోనా సమయంలో రైళ్లు

కేంద్ర ఇచ్చిన సడలింపుల మేరకు రైల్వేశాఖ తిరిగి రైళ్లను ప్రారంభించింది. దీనిలో భాగంగా బెంగళూరు నుంచి న్యూదిల్లీ వరకు వెళ్లే రాజధాని ఎక్స్​ప్రెస్ సికింద్రాబాద్​కు చేరుకుని ప్రయాణికులతో వెళ్లింది.

rajadhani-express-starts-from-secendrabad

author img

By

Published : May 13, 2020, 11:47 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో గత 50 రోజులుగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ఇచ్చిన సడలింపులతో సుదీర్ఘ విరామం తర్వాత రైల్వేశాఖ ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా బెంగళూరు నుంచి న్యూదిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్​ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది.

అక్కడి నుంచి 288 ప్రయాణికులు రాజధానిలో వెళ్లారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి... అనంతరం వారిని స్టేషన్​లోనికి అనుమతించారు. పటిష్ఠ బందోబస్తు నడుమ రైళ్లను నడుపుతున్నారు.

ఇవీ చూడండి: మా నీటినే.. మేం వాడుకుంటాం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.