రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కౌలురైతులందరికి ఇవ్వాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నా...కేవలం 3 లక్షల మందికే భరోసా సాయం అందించడం సరికాదన్నారు. ఈ మేరకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుని కలిసి.... పథకం కింద కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి