ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చమురు ధరలు మరింత భారంగా మారాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.99.86, డీజిల్ రూ.94.15 ఉండగా.. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.103.31గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.99.66, డీజిల్ రూ.93.95, లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.103.11కు చేరింది.
ఇదీ చదవండి: