వైకాపా ప్రభుత్వంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ట్వీటర్ వేదికగా విమర్శించారు. "2 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్‌లో హోం క్వారంటెయిన్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఎన్నికలకు ముందు వద్దన్నా కరోనా వైరస్‌లా జగన్ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విదేశీ విద్యా పథకం కింద బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నా. అని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
-
CM @ysjagan గారికి శుభాకాంక్షలు.
— Pothina venkata mahesh (@JSPpvmahesh) June 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
2 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో హోమ్ క్వారెంటిన్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎన్నికలకు ముందు వద్దన్నా కరోనా వైరస్ లా దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా విదేశీ విద్యా పథకం కింద బకాయిలు తక్షణమే చెల్లించాలి ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ.
">CM @ysjagan గారికి శుభాకాంక్షలు.
— Pothina venkata mahesh (@JSPpvmahesh) June 18, 2021
2 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో హోమ్ క్వారెంటిన్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎన్నికలకు ముందు వద్దన్నా కరోనా వైరస్ లా దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా విదేశీ విద్యా పథకం కింద బకాయిలు తక్షణమే చెల్లించాలి ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ.CM @ysjagan గారికి శుభాకాంక్షలు.

ఇదీచదవండి