ETV Bharat / city

మత్తు పదార్థాలు సేవించేవారిపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్ - విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్

మత్తు పదార్థాలు సేవించే వారిపై విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గంజాయి, వైట్​నర్ సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 107మందిపై కేసులు నమోదు చేశారు.

police special drive on ganja batch in vijayawada

author img

By

Published : Jun 29, 2021, 10:13 AM IST

విజయవాడ పోలీసులు మత్తు పదార్థాలు సేవించే వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలో గంజాయి, మద్యం, వైటనర్ సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వారి వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు.. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 107 మంది పై 92 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: FAKE CERTIFICATES: ఇంద్రకీలాద్రిలో ఆగని 'నకిలీ'లలు.. ఉద్యోగుల సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.