విజయవాడలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఐరన్ సెంటర్, సామారంగం చౌక్ లోని 14 గోడౌన్లలో భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే గోడౌన్లలో దాచిన 5 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో కోటి రూపాయల విలువైన గుట్కాల పట్టివేత..!
విజయవాడలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
![విజయవాడలో కోటి రూపాయల విలువైన గుట్కాల పట్టివేత..! large amount of banned gutka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12163548-331-12163548-1623920014060.jpg?imwidth=3840)
నిషేధిత గుట్కా
విజయవాడలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఐరన్ సెంటర్, సామారంగం చౌక్ లోని 14 గోడౌన్లలో భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే గోడౌన్లలో దాచిన 5 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండీ.. 'కరోనా మరణాలను ప్రభుత్వం దాచిపెడుతోంది'