ETV Bharat / city

PM MODI: సీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ - విజయవాడ వార్తలు

ప్రధాని నరేంద్రమోదీ(PM MODI) దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ ప్రగతి అంశాలపై వారితో చర్చించారు.

PM MODI
PM MODI
author img

By

Published : Aug 25, 2021, 4:58 PM IST

ప్రగతి అంశాలపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోదీ(PM MODI) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

రైల్వే ప్రాజెక్టులు, రహదారులు, రేవులు, విద్యుత్ అంశాలపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో సమీక్షించారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, ఆహార, పౌర పంపణీ పథకాలపై సమావేశంలో సమీక్ష జరిగింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఇందులో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: RRR: రూ.18 వేలతో ఏడాది పాటు విద్య సాధ్యమేనా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.