వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది భాజపా ఆశ అని వ్యాఖ్యానించారు. తెదేపా, భాజపాలు కుమ్మక్కయ్యే పార్టీలని ఎద్దేవా చేశారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి